Tags :undi mla

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

RRR కు ప్రమోషన్…?

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరిన రఘురామ కృష్ణం రాజుకు కూటమి ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన్ని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తున్నట్లు కూటమి ప్రభుత్వాధినేత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికోసం పలువురి ఎమ్మెల్యేల పేర్లను పరిశీలించిన అఖరికి ఆర్ఆర్ఆర్ ను చంద్రబాబు ఖరారు చేశారు. మరోవైపు ఈ పోస్టుకు ఎవరూ నామినేషన్లు […]Read More

Andhra Pradesh Slider

ఏపీ అభివృద్ధి కి నేను సైతమంటున్నా రావు రమేష్

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రికా ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ర‌ఘురామ కృష్ణం రాజు  తన నియోజకవర్గ అభివృద్ధి కోసం Drainage Maintenance Infrastructure Fund, పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు రావు రమేష్ రూ. 3 లక్షలు విరాళంగా అందచేశారు. తన సంపాదనలో కొంత సమాజ సేవకు వినియోగించే రావు రమేష్.. ఆయన చేసే సేవ గురించి బయటకు తెలియనివ్వరు. ఇది ఇండస్ట్రీలో ఆయనకు దగ్గరకు ఉండేవారికి మాత్రమే తెలిసిన విషయం. ఇప్పుడు కూడా […]Read More