Tags :Union Minister of Commerce & Industry and MP

Sticky
Breaking News National Slider Top News Of Today

మోదీ ఏదైనా చెప్పారంటే అది చేస్తారు..!

తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ రోజు నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్,బీజేపీ ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను శాలువా, పసుపు కొమ్ముల దండతో ఎంపీ అరవింద్ సత్కరించారు. సంక్రాంతి రోజు పసుపు రైతుల కలను నెరవేర్చిన నరేంద్ర మోదీకి పాదాభివందనం చేస్తున్నానని ఎంపీ అరవింద్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు […]Read More