Tags :Uppal Stadium

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఉప్పల్ లో టీమిండియా రికార్డుల మోత

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన అఖరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20ఓవర్లకు ఆరు వికెట్లను కోల్పోయి 297పరుగులు చేసింది. 298పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 164పరుగులు చేసింది. దీంతో టీమిండియా 133పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది.ఉప్పల్ వేదికగా టీమిండియా సృష్టించిన రికార్డులు ఈ విధంగా […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఉప్పల్ లో టీమిండియా ఊచకోత

బంగ్లాదేశ్ జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 అఖరి మూడో మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు బంగ్లా బౌలర్లను ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఓపెనర్లుగా దిగిన సంజూ శాంసన్ 11*4,8*6 సాయంతో 111(47) సాధించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 4(4) పరుగులకే ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ ఎనిమిది ఫోర్లు.. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం

బంగ్లాదేశ్ జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం ముప్పై ఐదు బంతుల్లో డెబ్బై ఐదుపరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది ఫోర్లు.. ఐదు సిక్సర్లతో దుమ్ము లేపాడు . మరోవైపు ఓపెనర్ సంజూ శాంసన్ 47బంతుల్లో 111పరుగులు చేశాడు. ఇందులో 11*4, 8*6 లు ఉన్నాయి. 15.3ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి మొత్తం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఉప్పల్ లో సంజూ శాంసన్ ఊచకోత

ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్ లో అఖరి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ పోటి పడి మరి సిక్సర్లు.. ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న టీమిండియా ఇరవై ఐదు పరుగులకే మొదటి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ తో సంజూ శాంసన్ పరుగుల సునామీని సృష్టిస్తున్నాడు. మొత్తం 8ఓవర్లకు టీమిండియా 113/1 చేసింది సంజూ శాంసన్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా 31/1

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ టీమిండియా జట్ల మధ్య మూడో అఖరి టీ20 మ్యాచ్ లో టాస్ గెలుపొందిన టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. మూడు మ్యాచుల సిరీస్ లో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచులను గెలిచి మూడో మ్యాచ్ లో సైతం గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ముందు బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 2.4 ఓవర్లలో అభిషేక్ 4(4)వికెట్ ను కోల్పోయి 23పరుగులు చేసింది. మరోవైపు సంజు శాంసన్ 20(10) క్రీజ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 12న భారత్-బంగ్లా మ్యాచ్

భారత్-బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 12న టీ20 మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. మొదటి టీZ0 అక్టోబర్ 6న గ్వాలియర్ (మధ్య ప్రదేశ్), రెండో 9న టీ20 ఢిల్లీలో, మూడో టీ20 12న హైదరాబాద్ లో జరగనున్నాయి.Read More