Tags :uppal

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బంగ్లా టీమిండియా మ్యాచ్ కు వర్షం ముప్పు..?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య చివరదైన టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు జరగనున్నది. ఇప్పటికే మూడు టీ20 ల సిరీస్ లో రెండు మ్యాచులను గెలిచి సిరీస్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ ను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా తెగ ఉవ్విరుళ్లుతుంది. మరోవైపు చివర మ్యాచ్ లోనైన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బంగ్లా తాపత్రయపడుతుంది. నిన్న శుక్రవారం హైదరాబాద్ లో కుండపోత వర్షం […]Read More