ఇటీవల సీనియర్ స్టార్ హీరోయిన్.. చెన్నై భామ త్రిష కూడా పొలిటికల్ ఎంట్రీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు దివంగత తమిళనాడు సీఎం జయలలితే స్ఫూర్తి .. తప్పకుండా తాను కూడా జయలలిత గారి మార్గంలో నడుస్తూ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందని వరలక్ష్మీ […]Read More
Tags :varalaxmi sarathkumar
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ రచన మరియు దర్శకత్వం వహించి… ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా అమృత అయ్యర్ , వరలక్ష్మి శరత్‌కుమార్ , సముద్రఖని , వినయ్ రాయ్ , వెన్నెల కిషోర్ మరియు రాజ్ దీపక్ శెట్టితో పాటుగా తేజ సజ్జ హీరోగా నటించి ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ హనుమాన్. దీంతో ఈమూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు కూడా. అయితే […]Read More
మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత విలన్ గా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హాటెస్ట్ భామ .. ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవల ఈ భామ నికోలయ్ సచ్ దేవ్ ను ముంబైలోని ఓ ప్రముఖ గ్రాండ్ హోటల్ లో జరిగిన వివాహా వేడుకల్లో పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. వీరిద్దరి వివాహానికి సినీ క్రీడా రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరై […]Read More