Tags :visakhapatnam

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రేపు బుధవారం మధ్యాహ్నం విశాఖ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో బుధవారం మ.12 గంటలకు విశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ చేరుకోనున్నారు. అనంతరం ఆరోజు సా.4:15 గంటలకు INS డేగాలో ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తో కలిసి విశాఖ పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం సా.4:45 నుంచి ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ […]Read More

Andhra Pradesh Bhakti Slider

విశాఖ వాసులకు శుభవార్త

ఏపీలోని విశాఖపట్టణం వాసులకు రాష్ట్ర పర్యాటక శాఖ ఓ శుభవార్తను తెలిపింది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ఓ ప్రత్యేక ఫ్యాకేజీని సిద్ధం చేసింది. ఈ ఫ్యాకేజీలో భాగంగా ఈ నెల పంతోమ్మిదో తారీఖు నుండి విశాఖ నుండి ప్రతి రోజూ మధ్యాహ్నాం మూడు గంటలకు తిరుమలకు ఏసీ బస్సు బయలుదేరుతుంది. విశాఖ నుండి రాజమండ్రి,శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి ఈ బస్సు చేరుతుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం ,పద్మావతి అమ్మవారి దర్శనం భక్తులకు చేయించి విశాఖకు తిరుగు […]Read More