ఏపీ మాజీ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటు రాజ్యసభ పదవికి.. అటు పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన అంశంపై స్పందిస్తూ రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత..క్యారెక్టర్ ముఖ్యం.. పార్టీలకు రాజీనామా చేసి కష్టకాలంలో క్యాడర్ ను పార్టీని వదిలేయడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు భయం ఉండకూడదు. నమ్ముకున్న క్యాడర్ కు..నమ్మిన నాయకుడికి అండగా ఉండాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నేను ఎలాంటి […]Read More
Tags :ysrclp
ఏపీరాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైంది. ఢిల్లీ కేంద్రంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ లో నెంబర్ టూ గా ఉన్న విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.ఈ నిర్ణయం వెనుక ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయిరెడ్డి రాజీనామాతో బీజేపీ ఆపరేషన్ ఏపీ మొదలు పెట్టింది. కూటమిలో ఉంటూనే బలం పెంచుకోవటం కోసం మెగా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా పవన్ కు ఢిల్లీ పిలుపు వచ్చినట్లు సమాచారం. కీలక ప్రతిపాదనకు సిద్దమైంది. […]Read More
ఏపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయడైన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శనివారం బెంగుళూరు విమానశ్రాయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.. తిరుపతి డీఎస్పీ రవి మనోహర చారి నేత్రుత్వంలోని బృందం మోహిత్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన సంగతి తెల్సిందే . ఎన్నికల ప్రక్రియ పూర్తి అయినాక తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత ఏపీ అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు వెళ్లారు. అసెంబ్లీలో తనకు ఎల్పీ నేత హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ ను వేశారు. ప్రతిపక్ష నేత హోదా తనకు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన..కల్సి విన్నవించిన కానీ స్పందించడం లేదు.. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ ను ఆదేశించాలని కోరుతున్నట్లు ఆ పిటిషన్ లో జగన్ పేర్కోన్నారు.Read More