గుడిలో పెళ్లి చేసుకున్న హీరో రాజ్ తరుణ్
తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయిన హీరో రాజ్ తరుణ్ను పెళ్లి చేసుకున్నానని లావణ్య తెలిపారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ’11 ఏళ్లుగా రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నాను .
గుడిలో పెళ్లి చేసుకున్నాం. గత 5 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. హీరోయిన్ మాల్వీతో అతనికి ఎఫైర్ ఉంది. ఆమె నన్ను చంపుతానని బెదిరించింది.
అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను . నా దగ్గర ఆధారాలున్నాయి. రాజ్ లేకుండా నేను బతకలేను’ అని లావణ్య ఈసందర్బంగా పేర్కొన్నారు.