టీమ్ ఇండియా భారీ స్కోర్
![టీమ్ ఇండియా భారీ స్కోర్](https://www.singidi.com/wp-content/uploads/2024/07/Screenshot_2024-07-07-18-06-33-277_sun.way2sms.hyd_.com2_-850x560.jpg)
నిన్న శనివారం జరిగిన జింబాబ్వేతో తొలి టీ20లో తడబడ్డ భారత బ్యాటర్లు రెండో టీ20లో చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(100) సెంచరీ, రుతురాజ్ గైక్వాడ్ (77) హాఫ్ సెంచరీతో రాణించారు.
చివర్లో రింకూ సింగ్(48) తనదైన స్టైల్లో బౌండరీలతో మెరుపులు మెరిపించారు. తొలి మ్యాచ్ లో ఫర్వాలేదనిపించిన కెప్టెన్ శుభ్మన్ గిల్(2) ఈసారి విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)