ఈ నెల 22 న శ్రీలంకకు టీమిండియా
వన్డే,టీ20 సిరీస్ కోసం ఈ నెల ఇరవై రెండో తారీఖున టీమిండియా శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అదే రోజు టీమిండియా లెజండ్రీ మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టీమిండియా జట్టుకు నూతన కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
అయితే గంభీర్ ప్రతిపాదించిన అభిషేక్ నాయర్,ర్యాన్ టెన్ డెస్కాటే ను భారత్ కోచింగ్ సిబ్బందిలోకి బీసీసీఐ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఫీల్డింగ్ కోచ్ గా ప్రతిపాదించిన జాంటీ రోడ్స్ ను మాత్రం ఎంపిక చేయలేదు.టి దిలీప్ నే కొనసాగించనున్నది అని టాక్.