టీ 20 వరల్డ్ కప్ విజేత ఇండియా

 టీ 20 వరల్డ్ కప్ విజేత ఇండియా

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది.ఈ థ్రిల్లింగ్ ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దీంతో పొట్టి ఫార్మాట్ క్రికెట్ లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ప్రొటీస్ను 169/8 స్కోరుకు టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారు.

టీమ్ ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, అర్ష్ దీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతోపాటు పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *