తెలంగాణ ఆడబిడ్డ సంచలనం..

క్రికెట్ లో తెలంగాణ బిడ్డ సంచలనం సృష్టించింది..మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష..
మహిళల అండర్-19 టీ20 చరిత్రలోనే తొలి సెంచరీ నమోదు చేసిన తెలంగాణ ఆడబిడ్డ త్రిష.స్కాట్లాండ్ పై 53 బంతుల్లోనే ఆమె సెంచరీ చేసింది..
59 బంతుల్లో 110 పరుగులతో త్రిష నాటౌట్ గా నిలిచింపి.త్రిష స్వస్థలం భద్రాచలం కాగా ఆల్ రౌండర్ గా తిష రాణిస్తుంది.తెలంగాణ భిడ్డ సెంచరీ చేయటం పట్ల అభిమానులు తెలంగాణ ప్రజలు హర్శిస్తున్నారు.
