తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల Breaking News Slider Telangana Top News Of Today singidinews November 4, 2024 0 1 minute read Telangana Tet notification released తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుండి నవంబర్ ఇరవై తారీఖు వరకు దరఖాస్తులను స్వీకరించబడుతుంది. జనవరి ఒకటో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు టెట్ పరీక్షలు నిర్వహించబడతాయి.