That Is పవన్ కళ్యాణ్
ఏపీలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో భీమవరానికి చెందిన యువతి తప్పిపోయి 9 నెలలు అయిన దొరకలేదు..,కానీ తమ పాలనలో 9 రోజుల్లోనే కేసు ఛేదించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
‘గత ప్రభుత్వం మహిళల మిస్సింగ్‌పై నిర్లక్ష్యం వహించింది. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ఎవరూ పట్టించుకోలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై యువత, ప్రజలు విసిగిపోయారు. రక్తం చిందించకుండా అరాచక ప్రభుత్వాన్ని కూలగొట్టారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.