గుండెకు శత్రువులు ఇవే…?
గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే వీలైనంత తక్కువగా ఉప్పును వాడాలి. ఎక్కువగా ఉప్పును తినకూడదు. చక్కెరను మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్న గుండె ఆరోగ్యాన్ని త్వరగా పాడు చేస్తుంది. శారీరక వ్యాయామం లేకపోయిన గుండెపై ప్రభావం ఎక్కువగా పడుతుంది.