చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ

 చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ

Tilak Varma

టీమ్ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించారు. టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా ఆయన రికార్డు సాధించారు.

సౌతాఫ్రికాపై రెండు, మేఘాలయపై ఓ సెంచరీ వరుసగా బాదారు. టీ20 చరిత్రలోనే ఇప్పటివరకు మరే బ్యాటర్ హ్యాట్రిక్ సెంచరీలు చేయలేదు.

మరోవైపు టీ20ల్లో అత్యధిక స్కోరు బాదిన ప్లేయర్ గా కూడా తిలక్ (151) నిలిచారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ (147) రికార్డును ఆయన అధిగమించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *