జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్

 జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్

Jani Master

5 total views , 1 views today

సహచర కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో సంచలనాత్మకమైన ట్విస్ట్ నమోదైంది. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన సదరు యువతిపై నెల్లూరులో ఓ పీఎస్ లో మరో కేసు నమోదైంది.

సదరు యువతి నన్ను లైంగికంగా వేధించింది అని ఆ పిర్యాదులో పేర్కొన్నాడు ఓ యువకుడు. తాను జానీ మాస్టర్ తో కల్సి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ లకు వెళ్లిన సమయంలో ఆమె లిప్ట్, రెస్ట్ రూమ్,లాడ్జిలలో తనపై లైంగిక దాడి చేసింది.

నా నగ్న ఫోటోలను తీసి బెదిరించిందని తెలిపాడు. అయితే ఆ సమయంలో తాను మైనర్ అని. అందుకే గమ్మున ఉన్నాను.. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆ యువకుడు డిమాండ్ చేశాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400