అల్లం తింటే లాభాలెన్నో..?
అల్లం కొబ్బరి ఎల్లిపాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. సహజసిద్ధంగా లభించే అహారం కంటే కృత్రిమ పద్ధతుల్లో వండే ఆహారాన్నే మనం ఎక్కువగ ఇష్టపడతాము.. ఊదాహరణకు ఫాస్ట్ ఫుడ్ ,బర్గర్లు,ఫీజాలు ఎక్కువగా తినడానికే మనం ఇష్టపడతాము.
అయితే అల్లం రోజూ తింటే లాభాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. అల్లం తినడం వల్ల కీళ్ల నొప్పులు,మంట వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్టలో ఉన్న అనవసరం యాసిడ్లకు పరిష్కార మార్గం దొరుకుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటయి.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలన్నీ తొలగిపోతాయి.. గర్భంతో ఉన్నవారిలో ఉదయాన్నే వచ్చే నీరసం తగ్గుతుంది. అల్లం తింటే తలనొప్పి తగ్గుతుంది. అదనంగా ఉన్న కొవ్వును సైతం తగ్గించే సత్తా అల్లం కు ఉందని నిపుణులు సూచిస్తున్నారు.