పవన్ ,ప్రకాష్ రాజ్ ల మధ్య గొడవ ఏమిటి..?

Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్ అంటే మీకెందుకు అంత కోపం అని జర్నలిస్టు ప్రశ్నించగా ఆయన స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘ఆయన మూర్ఖత్వ, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు. అది నచ్చట్లేదు.
అందుకే చెబుతున్నా. ప్రజలు ఆయనను ఎన్నుకున్నది ఇందుకోసం కాదుగా. అడిగేవాడు ఒకడు ఉండాలి’ అని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ అంశంలో పవన్ తీరును ప్రకాశ్ రాజ్ తప్పుపట్టిన విషయం తెలిసిందే.
