‘తండేల్’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!

 ‘తండేల్’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!

Loading

టాలీవుడ్ యువసామ్రట్ నాగ చైతన్య,నేచురల్ స్టార్ హీరోయిన్.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మూవీ ‘తండేల్’ .

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ’ అంటూ సినిమా యూనిట్ రాసుకొచ్చింది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తో సహా మూడు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *