కనుమ రోజునే రథం ముగ్గు ఎందుకేస్తారు..?

 కనుమ రోజునే రథం ముగ్గు ఎందుకేస్తారు..?

Loading

కనుమ రోజున తెలుగు వారింట రథం ముగ్గు వేయడం ఎప్పటినుండో ఆచారంగా ఉంది. దీని వెనక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం లాంటిది. ఈ దేహామనే రథాన్ని నడిపేది దైవమని అందరూ భావిస్తుంటారు.

సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ విధంఫా కనుమ రోజు రథం ముగ్గు వేసి ప్రార్థిస్తారు. పాతాళం నుండి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని కూడా ఓ కథ ఉంది.

అయితే ఈ ముగ్గిలు వీధిలోని ఇళ్ళను కలుపుతూ వేయడం వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ కల్సి మెల్సి ఉండాలనే సందేశాన్ని సైతం ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *